Friday, March 13, 2020

పద్యముననాంగ్లపదములెహృద్యములగు

బస్సుమొదలగుపదములప్రస్ఫుటమగు
నర్ధమునుజెప్పదెలియునే?యందువలన
నందమైనట్టిపదములనచ్చతెనుగు
పద్యముననాంగ్లపదములెహృద్యములగు

No comments:

Post a Comment