Monday, March 16, 2020

కోడలివైపుంటిననుచుగోపింపకుమా

బాడుగనీయుటకేగెను
నేడైననురాకపోయెనింటికియేలా?
చూడగవలయునునెచ్చట
కోడలివైపుంటిననుచుగోపింపకుమా

No comments:

Post a Comment