Saturday, March 7, 2020

తలయెలేనట్టినరుని,నేత్రములుసొబగు

చూచితివెభామ!యెటనైనజూలుగలిగి
తలయెలేనట్టినరుని,నేత్రములుసొబగు
పెదవిదొండపండునగుచుబ్రియముగొలిపె
వానియందమేయందముభరణియందు

No comments:

Post a Comment