Saturday, March 21, 2020

వందేభారతమాతరమ్మనుటపాపమ్మౌనునేరంబగున్

చిందుల్ద్రొక్కకుముందుగావినుధరన్ఛీత్కారభావంబుతో
వందేభారతమాతరమ్మనుటపాపమ్మౌనునేరంబగున్
నిందారోపణజేయకుండగశుచిన్నేత్రాలపర్వంబుగా
వందేభారతమాతయంచునుదగన్భావింపుమాయూహలన్ 

No comments:

Post a Comment