Wednesday, March 25, 2020

బారెశరణ్యమయ్యెగదపండితపామరులెల్లవారికిన్

ఆరయయీకరోనయిటయారడివెట్టుచునుండెగానసాం
బారెశరణ్యమయ్యెగదపండితపామరులెల్లవారికిన్
గూరలుదుంపలుల్గనగఘోరముగానటయుండెసంతలో
కారణమీకరోనెగదకాలమునెట్లుగవీగిపోయెనో

No comments:

Post a Comment