కండలుదీరువాడయినగాటికెపోవునునెప్పుడాయనన్
గుండియయాగినప్పుడె,యకుంఠితసౌఖ్యముదక్కుపర్వమౌ
భండనమందునన్జయమువచ్చినవారికిదప్పకుండగన్
మెండగుభక్తితోడపరమేశ్వరుసేవనుజేయగాదగున్
గుండియయాగినప్పుడె,యకుంఠితసౌఖ్యముదక్కుపర్వమౌ
భండనమందునన్జయమువచ్చినవారికిదప్పకుండగన్
మెండగుభక్తితోడపరమేశ్వరుసేవనుజేయగాదగున్
No comments:
Post a Comment