Tuesday, March 3, 2020

గుండెయాగినపుడెపండుగయగు

ఊరిప్రజల బాగునోపనిదుష్టుల
గుండెయాగినపుడెపండుగయగు
నమ్మవలదుదుష్టునయగారపుపలుకు
లెట్టితరుణమందుచిట్టి!నీవు

No comments:

Post a Comment