పతిలోలోపముగల్గుటన్ నడరియెవ్వారిన్సతాయించకన్
బతినిన్సైతముదూలనాడకనుదాభర్తన్శదిన్గొల్వగా
బతియేకృత్రిమగర్భమున్గొఱకుదావైద్యమ్ముజేయించగా
బతిసంపర్కములేకపుత్రునిగనెన్ వామాక్షిసచ్ఛీలయై

No comments:
Post a Comment