Sunday, March 15, 2020

నాగమబ్రహ్మనాయునకునచ్చినపెండ్లముగాదెచూడగన్

నాగమబ్రహ్మనాయునకునచ్చినపెండ్లముగాదెచూడగన్
నేగతిజూచినన్దెలియునీయిరుమంత్రులుబద్ధవైరులే
నాగమశంకరుంగొలుచు,నాయుడుగొల్చునువిష్ణునిన్దగన్
నాగమపెండ్లమెట్లగునునక్కనుబోల్చుటచందమాయెగా

No comments:

Post a Comment