జవ్వనియోర్తు దాసరగు చావడిముందుననుండుగోడకు
న్నవ్వలివైపునన్దెరకునానుకు దీపమువెల్గజేయగా
దివ్వెవెలుంగుచుండినగదిన్నలువంకలనిండెజీకటు
ల్లవ్వయదేమియట్లుగనుహాకనికట్టుల మంత్రసారమా?

No comments:
Post a Comment