Saturday, March 28, 2020

పండుమంచిదితిన,బనికిరాదు

ఎఱ్ఱ రంగుకలుగుజెర్రిజాతిదియైన
పండుమంచిదితిన,బనికిరాదు
నెలుక కొఱుకు పండు నేరికైనదినగ
విషముజేరుకతనవిడువవలయు

No comments:

Post a Comment