Monday, March 30, 2020

బతిసంపర్కమ్ములేకపడసెంబుత్రున్

మితిమీరవెకిలిచేష్టలు
నతివలలోగొంతమందియచ్చెరువందన్
బతితులుగానున్నందున
బతిసంపర్కమ్ములేకపడసెంబుత్రున్

No comments:

Post a Comment