Monday, March 16, 2020

కోడలివైపువాడననికోపమునాపయిజూపబోకుమా

వాడలువాడలుందిరిగిబండ్లనునమ్ముచుమమ్ముదాదగన్
పోడిమితోడపోషణముభూరిముదంబునచేయుచుండుటన్
వేడుచునుంటినిన్నిపుడువేయివిధంబులరామనాయుడా!
కోడలివైపువాడననికోపమునాపయిజూపబోకుమా

No comments:

Post a Comment