Monday, March 2, 2020

గడపదాటనిమగవాడెఘనతగాంచు

కట్టుకొనినట్టిభార్యనుగాక నితర
కాంతలవలచిపొందుకైచింతజేసి
గడపదాటనిమగవాడెఘనతగాంచు
గడపదాటుటయనునదిఖలునివృత్తి

No comments:

Post a Comment