Wednesday, March 18, 2020

గాండీవోద్గతదివ్యభావముగనంగన్ గడ్డితోదుల్యమే

దండింపన్ రిపులొక్కసారిగదగన్దారాగసైన్యంబుతో
నెండన్వాననులెక్కజేయకవడిన్ నీసారివిచ్చేయగా
నండన్శంకరుడుండమాకికభువిన్ నాద్యంతమున్జూడగా
గాండీవోద్గతదివ్యభావముగనంగన్ గడ్డితోదుల్యమే

No comments:

Post a Comment