Tuesday, March 24, 2020

కడులాభంబగుగాదె,నీచజనసాంగత్యంబుముమ్మాటికిన్

చెడుగామాటలుబల్కకుండగనురాజీమార్గమున్గోరుచో
కడులాభంబగుగాదె,నీచజనసాంగత్యంబుముమ్మాటికిన్
వడిగాచెడ్డనునేర్పునేగదిల,నెవ్వండైనమారున్సుమా
కడులాభంబగుమంచివానిచెలిసాకారంబుపెంపొందగన్

No comments:

Post a Comment