Saturday, March 21, 2020

వందేమాతరమనుటయె,పాపమ్మగురా

అందరిబాధ్యతవసుధను
వందేమాతరమనుటయె,పాపమ్మగురా
నిందలువేయుటసతిపై
నిందనువిడనాడనాత్రినేత్రుడుమెచ్చున్

No comments:

Post a Comment