Thursday, March 5, 2020

సంతానమ్మునుగాంచిమోదముగనెన్సన్యాసిసంతుష్టుడై

సంతానమ్మునునొందుదాశరధినిన్సన్మౌనియాక్షణంబే
సంతానమ్మునుగాంచిమోదముగనెన్సన్యాసిసంతుష్టుడై
యంతేవాసులదీవనల్గలుగగాహర్షంబునేగల్గుగా
చింతన్జేయగనొప్పునాప్రభు,రమాశ్రీవల్లభున్ముక్తికై

No comments:

Post a Comment