Saturday, March 21, 2020

నవవాసంతశుభాగమంబిదికరోనానామనూత్నాబ్దమౌ


-నవవాసంతశుభాగమంబిదికరోనానామనూత్నాబ్దమౌ
యవురాయేమనిబల్కియుంటిరిటయావైరస్సుకాహ్వానమా?
యవనిన్బ్రాణములుండునేనికనునాయమ్మోరువేంచేసితే?
పవలున్ ఱేయియుగంటికిన్  గునుకునెప్పట్టున్ నుండుమాకికన్

No comments:

Post a Comment