విషమునుగూర్చియిట్లుగనువేసరమొందెడుమాటపాడియే
విషమునుమ్రింగెమాధవుడువేల్పులుదైత్యులుసంతసింపగన్
విషమునుమ్రింగెభర్గుడునభీష్టముదెల్పగశైలపుత్రియే
విషమునుమ్రింగమారెనుద్రివీక్షణుకంఠమునల్లగాసుమా

No comments:
Post a Comment