Wednesday, April 1, 2020

రాడుపెండ్లాడభద్రాద్రిరామవిభుడు

రాడుపెండ్లాడభద్రాద్రిరామవిభుడు
ననెడుభ్రమలోన నుంటిరియార్య!మీరు
రామురాకతోడనెపెండ్లిలక్షణముగ
బరగుచుండెనుజూడుడుభక్తిటీవి

No comments:

Post a Comment