Friday, April 24, 2020

ఎలుకపామునెమలియెద్దుకపులు

కానరానియాకరోనమనలజేర
యెలుకపామునెమలియెద్దుకపులు
తప్పతిరుగనోపరెప్పటికిజనులు
నెవరిభయమువారినిండ్లనునిచె

No comments:

Post a Comment