Monday, April 6, 2020

స్తంభాగ్రంబునగూరుచుంటివిదెగ్రద్దా!పెద్దవైనావటే


అంభోజాక్షునిసేవకోసముగదాయాత్రంబుతోనచ్చటన్
స్తంభాగ్రంబునగూరుచుంటివిదెగ్రద్దా!పెద్దవైనావటే
దంభంబెక్కడగాననీయకభళాతాదాత్మ్యమైనుంటివే
స్తంభంబయ్యదిదైవరూపముగదేదావిష్ణునుంటన్సుమా

No comments:

Post a Comment