Friday, April 3, 2020

పలుకురాదయ్యెనాకాశవాణినోట

దారబందాలుమూయగజూరునుండి
సోకెనేమొక రోనయె సుకరముగను
చదువువారలులేమినివేదికనసు
పలుకురాదయ్యెనాకాశవాణినోట

No comments:

Post a Comment