Wednesday, April 29, 2020

బడులన్నియుమూతపడగ,భారతిమెచ్చెన్

జడులందఱుగుమిగూడిరి
బడులన్నియుమూతపడగ,భారతిమెచ్చెన్
చెడుదియకరోనబారిని
పడకనుగాపాడుకతనప్రభువులపనికిన్

No comments:

Post a Comment