Monday, April 27, 2020

సిగరెట్టుసిగపట్లురెండుమనకున్ శ్రేయంబులంగూర్చెడిన్

తగునాచెప్పుడుమీరలున్ నొగినిదాదాత్మ్రంబుతోగూడగా
సిగరెట్టుసిగపట్లురెండుమనకున్ శ్రేయంబులంగూర్చెడిన్
పగతోనెవ్వరిజూడకుండగనునేపారంగబ్రేమించుచో
జగమేసంతసమొందుచుండుచునుదాశాంతింబ్రబోధించుసూ

No comments:

Post a Comment