రామునికేలభార్యమఱిరాజ్యములేలవనంబులుండగన్
రామునిపుట్టుకేయరయరావణుజంపుటజానకమ్మనున్
గామునిబారినుండియికకాచునిమిత్తమురాజ్యమీడెనే
రాముడనంగనేర్వుమచాచరజీవులబోషకుండుగాన్
రామునిపుట్టుకేయరయరావణుజంపుటజానకమ్మనున్
గామునిబారినుండియికకాచునిమిత్తమురాజ్యమీడెనే
రాముడనంగనేర్వుమచాచరజీవులబోషకుండుగాన్
No comments:
Post a Comment