Sunday, April 12, 2020

ఖరహతితోధన్యుడయ్యెగాలుడలరుచున్

తిరువడిమార్కండేయుని
మొరవినియాశంకరుండుముదమునుగూర్పన్
సరగుననేగినశశిశే
ఖరహతితోధన్యుడయ్యెగాలుడలరుచున్ 

No comments:

Post a Comment