Sunday, April 26, 2020

పెక్కుసమస్యలు,గలుగుటపెన్నిధియెకదా

లెక్కలుతేలకనున్నవి
పెక్కుసమస్యలు,గలుగుటపెన్నిధియెకదా
యుక్కునుబోలుకరోనా
నుక్కడెగడుమందువలననొగ్గుటదిశగా

No comments:

Post a Comment