Friday, April 3, 2020

నానాశ్రేయములందజేసెనుకరోనామానవుల్ మెచ్చగన్ 

నానాదేశపుపౌరులందరుకరోనాపీడితుల్గానగా
నానాశ్రేయములందజేసెనుకరోనామానవుల్ మెచ్చగన్
మీనా!యట్లుగమాటలాడుటయిటన్ మీమాటయొప్పారునే?
ప్రాణాలెన్నియొపోవుచుండెనుగదాప్రాణంబులేతోడుగా

No comments:

Post a Comment