Friday, April 10, 2020

గాడిదనున్ వరించియొకకాంతముదమ్మునబెండ్లియాడెరా

వీడగనెందఱోసుతులువేదనదోడనునుండునామెకున్
వేడుకదీరగాగలుగబ్రీతినిబెట్టెనుగార్దభంబనిన్
దోడుగనుండునేయనుచుదోరముగల్గెడువేడ్కతోడనీ
గాడిదనున్ వరించియొకకాంతముదమ్మునబెండ్లియాడెరా

No comments:

Post a Comment