Monday, April 27, 2020

సిగరెట్ సిగపట్లుమనకుశ్రేయముగూర్చున్

తగదేవేళలయందీ
సిగరెట్ సిగపట్లుమనకు,శ్రేయముగూర్చున్
పగలెవ్వరితోలేకుం
డగనెయ్యంబునమెలగినడాయునుకీడుల్

No comments:

Post a Comment