Tuesday, April 21, 2020

అంతమొనర్చెసంతతినినమ్మయెమిక్కిలిసంతసించుచున్

వింతగురోగమైయిదియబిడ్డలజెంతకుజేరభీతితో
నంతమొనర్చెసంతతినినమ్మయెమిక్కిలిసంతసించుచున్
జింతనజేయగానగునుచేడియలైననుదూరముంచుచో
జింతలుబోయియెప్పటికిసేమముతోడనునుండవీలగున్

No comments:

Post a Comment