Wednesday, April 29, 2020

బడులనుమూసివేయగనె,భారతిమెచ్చెనుమోదమందుచున్

జడులుగమారిరందఱునుచయ్యనమూలనువైచెబొత్తముల్
బడులనుమూసివేయగనె,భారతిమెచ్చెనుమోదమందుచున్
జడిసియునాకరోనకునుజయ్యనమూయగబాఠశాలలున్
బడులనుమూయకుండునెడబాలలురోగముబారినొందుసూ

No comments:

Post a Comment