Sunday, April 26, 2020

బెక్కుసమస్యలుండుటయెపెన్నిధియౌగదచిత్ప్రభాసమై

మక్కువతోడపూరణముమంచిగజేసెడుదీర్ఝదర్శికిన్
బెక్కుసమస్యలుండుటయెపెన్నిధియౌగదచిత్ప్రభాసమై
నిక్కమునేవచించితినినేర్పులుగల్గెడువారలెందఱో
చిక్కుసమస్యనున్సులభశైలినిపూరణజేతురేగదా

No comments:

Post a Comment