మౌనముతోడనుండుచునుమోమునచిన్నతనంబుగన్పడన్
మాసినచీరకట్టియొకమానినివచ్చెనుపెండ్లిజూడగన్
లేనితనంబునామెయెడలీలగగన్పడుచుండెనత్తఱిన్
బానముభోజనంబులనువడ్డనజేయుడునామెకున్ రమా!
మాసినచీరకట్టియొకమానినివచ్చెనుపెండ్లిజూడగన్
లేనితనంబునామెయెడలీలగగన్పడుచుండెనత్తఱిన్
బానముభోజనంబులనువడ్డనజేయుడునామెకున్ రమా!

No comments:
Post a Comment