Sunday, April 19, 2020

శవవిభవంబుచూడగనెశక్రుడుభీతిలెమేన్వడంకగన్ 

అవిరళప్రేమతోడనుమహాత్ముడుయాదవఱేడు,వెన్నుడున్
నవనిధరంబునెత్తగనునాలనుగావగనొంటిచేతకే
శవవిభవంబుచూడగనెశక్రుడుభీతిలెమేన్వడంకగన్
వివశతనొందియుండుటనుభీతినినోటినివిప్పలేదుగా

No comments:

Post a Comment