Friday, April 3, 2020

అయ్యోమాటలురానిదైనిలిచెనీయాకాశవాణిన్ గనన్

అయ్యోమాటలురానిదైనిలిచెనీయాకాశవాణిన్ గనన్
దెయ్యంరూపునుదాల్చియందరిమనోధైర్యంబుబోగొట్టునా
వయ్యారాలకరోననంతముగనన్ వాగ్దేవిసూక్తంబులన్
నయ్యా!విందురుగాకదప్పకగడున్ నాసక్తితోనెప్పుడున్

No comments:

Post a Comment