Thursday, April 30, 2020

మునిగనిభయపడిరిపుడమిదొరలు

రాజవంశమునిలరహితమగునటుల
దీక్షపూనినట్టియాక్షితిపుడు,
గండ్రగొడ్డలిదరిగలిగెడుపరశురా
మునిగనిభయపడిరిపుడమిదొరలు

No comments:

Post a Comment