Tuesday, April 14, 2020

ఇంతికిపురుషత్వమబ్బెనెంతయువేడ్కన్

పంతులుగూతురుశారద
యెంతయొదానిష్టపడుచుజీన్సుధరించన్
గాంతలుముదముననిటులనె
నింతికిపురుషత్వమబ్బెనెంతయువేడ్కన్ 

No comments:

Post a Comment