Saturday, April 25, 2020

పాపాత్ముడువిట్టుబాబుపక్కుననవ్వెన్


పాపాలపుట్టయగుచును
బాపనునేజేయుచుండిపలుకగనీతుల్
పాపారావునుగనుచును
పాపాత్ముడువిట్టుబాబుపక్కుననవ్వెన్

No comments:

Post a Comment