మకరపురాశిలోజననమందినభామకునెట్టకేలకున్
సకియకోరుకొన్నపురుషత్వముదక్కెనుపూర్వపుణ్యమై
తికమకగాదెయియ్యదనిదీవ్రముగానుదలంచితేరమా!
వికటపురీతినిన్జరుగువేయికినొక్కటిభూతలంబునన్
సకియకోరుకొన్నపురుషత్వముదక్కెనుపూర్వపుణ్యమై
తికమకగాదెయియ్యదనిదీవ్రముగానుదలంచితేరమా!
వికటపురీతినిన్జరుగువేయికినొక్కటిభూతలంబునన్
No comments:
Post a Comment