Wednesday, April 29, 2020

నలయకచూచినంతగడియారముసిగ్గిలియాగిపోవురా

అలికులవేణిపాన్పుననమాంతముసాగిలిరెచ్చిపోవదా
నలయకచూచినంతగడియారముసిగ్గిలియాగిపోవురా
పలుకగనెల్లవేళలనుబార్ధునినామముభక్తిశ్రద్ధలన్
నలయకచూచియాఘటికహర్షమునొందుచుదేలియాడునేహ

No comments:

Post a Comment