Tuesday, April 28, 2020

గడియారముసిగ్గుపడునుగమనమునాపున్

గడియలకొలదినినిదురను
విడువకవేజామువరకువెంగళియోలెన్
గడిబిడిజేయుచునుండగ
గడియారముసిగ్గుపడునుగమనమునాపున్

No comments:

Post a Comment