Tuesday, April 21, 2020

కన్నవారినిదల్లియేకాటికంపె

కూలిపనులేవియునులేమికూడులేక
పస్తులుండగవారలుభారమగుట
కన్నవారినిదల్లియేకాటికంపె
మాయదారికరోనయడాయుభువికి

No comments:

Post a Comment