Sunday, April 5, 2020

కలగిరియష్టావధానిగనిజనులుసభన్

తొలిసారియగుటకతమున
పలుకులుదడబడుచునుండిపలుమరుపలుకన్
వలదీయవధానంబని
గలగిరియష్టావధానిగనిజనులుసభన్

No comments:

Post a Comment