Wednesday, April 15, 2020

తండ్రికూతుండ్రుచంపిరితల్లినయ్యొ

ఏమితప్పునుజేసెనోనేమొకాని
తండ్రికూతుండ్రుచంపిరితల్లినయ్యొ
తల్లిదండ్రులెపుడమినిదైవసములు
నట్టివారినిజంపినబుట్టగతులు
నుండవెవరికినిజమిదియొండులేదు

No comments:

Post a Comment