Saturday, April 11, 2020

కవితతికిన్మృగంబులకుగల్గెనుసామ్యముచిత్రమేటికిన్

కవులనువారలెప్పుడునుగావ్యమువ్రాయగనిచ్చగింతురే
మృగములుగూడనాకలికిమేదినినంతయుదిర్గుచుండుచున్
గవితతికిన్మృగంబులకుగల్గెనుసామ్యముచిత్రమేటికిన్
నవనినిజూడగాగలుగునందరియందుననౌత్సుకంబునున్

No comments:

Post a Comment