Wednesday, April 8, 2020

మూడునుమూడుమూడుమఱిమూడునునయ్యెసమస్యలియ్యెడన్

ఏడులెయేడులేగడవయిప్పటికయ్యెనుగాదెయిట్లుగన్
మూడునుమూడుమూడుమఱిమూడునునయ్యెసమస్యలియ్యెడన్
మూడునుమూడునున్గలుపముచ్చటగౌనుగతొమ్మిదిన్గదా
ఏడిదరామచఃద్రగురువిట్లుగజెప్పిరిలెక్కలెన్నియో 

No comments:

Post a Comment