Thursday, April 9, 2020

రాతికిబెండ్లియయ్యెనటరమ్యముగాజనులెల్లమెచ్చగన్

భూతలనాధుడేతనకువోఢగగోరినగౌరికిన్ పురా
రాతికిబెండ్లియయ్యెనటరమ్యముగాజనులెల్లమెచ్చగన్
నాతులగోరికల్మిగులనచ్చిననట్లుగదీర్చుచోభువిన్
రోతలులేనిదైదనరిఱొచ్చులులేకనునుండ్రుహాయిగన్ 

No comments:

Post a Comment